Home > EDUCATION > School Education > School Timings – 5 గంటల వరకు పాఠశాలలు

School Timings – 5 గంటల వరకు పాఠశాలలు

BIKKI NEWS (NOV. 18) : AP SCHOOLS NEW TIME TABLE. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు నూతన టైమ్ టేబుల్ ను విడుదల చేశారు. దీని ప్రకారం సాయంత్రం 5.00 గంటల వరకు పాఠశాలలు పని చేయనున్నాయి.

AP SCHOOLS NEW TIME TABLE

ప్రస్తుతం ఉదయం 9 గం. నుంచి సా.4 గం. వరకు స్కూళ్లు నడుస్తుండగా దాన్ని సా. 5 గం. వరకు విద్యాశాఖ పొడిగించింది.

నవంబర్ 25- 30 తేదీ వరకు కొత్త టైమ్ టెబుల్ ను తొలుత ప్రతి మండలంలోని 2 బడుల్లో అమలు చేయనుంది. దీని ప్రకారం ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్ సమయాన్ని 5 నిమిషాలుచొప్పున, భోజన విరామాన్ని 15 నిమిషాలకు పెంచారు.
ఉదయం తొలి పీరియడ్ 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేశారు. తర్వాతి 3 పీరియడ్లను కూడా 5 నిమిషాల చొప్పున పెంచి 45 నిమిషాలు చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు