Home > EDUCATION > PGECET > AP PGECET 2025 – ఏపీ పీఈసెట్ నోటిఫికేషన్

AP PGECET 2025 – ఏపీ పీఈసెట్ నోటిఫికేషన్

BIKKI NEWS (APR. 02) : AP PGECET 2025 NOTIFICATION. ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు.

AP PGECET 2025 NOTIFICATION

గేట్, జీపెట్ లో అర్హత సాదించిన అభ్యర్థులకు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సుల వివరాలు : ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మా, ఫార్మా డీ కోర్సులు

అర్హతలు : కోర్సును అనుసరించి బీటెక్, బీఈ‌, బీఫార్మా ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : ఎప్రిల్ 01 నుంచి 30 వరకు.

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : మే 25 – 27 వరకు

హల్ టిక్కెట్లు విడుదల : మే 31 నుంచి

ప్రవేశ పరీక్ష తేదీలు : జూన్ 6 – 8 వరకు

ఫలితాలు విడుదల :.జూన్ – 25న

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా

పరీక్ష ఫీజు : 1200/- (బీసీ – 900/-, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ – 700/-)

వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_HomePage.aspx

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు