Home > EDUCATION > AP PGCET > AP PGCET 2025 KEY – ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి

AP PGCET 2025 KEY – ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JUNE 14) : AP PGCET 2025 PRELIMINARY KEY. ఆంధ్రప్రదేశ్ పీజీ సెట్ 2025 ప్రాథమిక కీ మరియు మాస్టర్ క్వశ్చన్ పేపర్ మరియు రెస్పాన్స్ సీట్లను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.

AP PGCET 2025 PRELIMINARY KEY.

ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూన్ 16వ తేదీ లోపు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు

AP PGCET 2025 PRELIMINARY KEY

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు