BIKKI NEWS (APR. 02) : AP PECET 2025 NOTIFICATION ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు.
AP PECET 2025 NOTIFICATION
కోర్సుల వివరాలు : బీపీఈడీ, డీపీఈడీ
అర్హతలు : బీపీఈడీ కోర్సులకు డిగ్రీ…
డీపీఈడీ కోర్సులకు ఇంటర్ ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : ఎప్రిల్ 01 నుంచి జూన్ 07 వరకు.
వయోపరిమితి : జూలై 01 – 2025 నాటికి బీపీఈడీ కోర్సులకు 19 ఏళ్ళు, డీపీఈడీ కోర్సులకు 16 ఏళ్ళు నిండి ఉండాలి.
ఎంపిక విధానం : క్రీడల పోటీలు, ఫిజికల్ ఎఫిసియోన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా
పరీక్ష ఫీజు : 900/- (బీసీ – 800/-, ఎస్సీ, ఎస్టీ – 700/-)
ఫిజికల్ ఎఫిసియోన్బీ టెస్టుల తేదీ : జున్ 23 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో
వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/PECET/PECET/PECET_HomePage.aspx
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్