BIKKI NEWS (SEP. 19) : AP NIT TEACHING JOBS 2024. ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ లో 125 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇందులో కొన్ని పోస్టులు కాంట్రాక్టు పద్దతిలో మరికొన్ని పోస్టులను రెగ్యులర్ పద్దతిలో భర్తీ చేయనున్నారు.
AP NIT TEACHING JOBS 2024
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 10 – 2024 వరకు.
ఖాళీల వివరాలు :
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ – 2 (కాంట్రాక్టు) : 48
అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేడ్ – 2 (కాంట్రాక్టు) : 20
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ – 1 : 20 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్ : 30
ప్రొఫెసర్ : 07
విభాగాలు : బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్.
అర్హతలు : సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్కు 35 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ కు 45 ఏళ్లు, ప్రొఫెసర్ పోస్టులకు 55 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం : టీచింగ్ డెమో/ రిసెర్చ్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు : 1,000/- రూపాయలు. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.)