Home > ANDHRA PRADESH > MARKAPURAM DISTRICT – త్వరలో కొత్త జిల్లా

MARKAPURAM DISTRICT – త్వరలో కొత్త జిల్లా

BIKKI NEWS (JULY 05) : AP NEW DISTRICT MARKAPURAM. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లా ఏర్పాటు కానున్నట్లు సమాచారం. మార్కాపురం ను జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

AP NEW DISTRICT MARKAPURAM.

మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు.

ఈ మేరకు ప్రస్తుత టిడిపి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఏర్పాటు సాధ్యసాధ్యలపై ప్రభుత్వం ఆరాతిస్తున్నట్లు సమాచారం

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు