BIKKI NEWS (OCT. 18) : AP MEGA DSC NOTIFICATION 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ను నవంబర్ 03న విడుదల చేయడానికి ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం జరుగుతున్న ‘టెట్’ ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు. తదనంతరం ఈ భారీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను జారీ చేయనున్నారు.