BIKKI NEWS (APR. 02) : AP LAWCET and PGLCET 2025 NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ లాసెట్ మరియు పీజీ ఎల్‌సెట్ నోటిఫికేషన్ ను ఉన్నత విద్యా శాఖా విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 3 & 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ మరియు రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
AP LAWCET and PGLCET 2025 NOTIFICATION
అర్హతలు : లాసెట్ కు ఇంటర్మీడియట్ పీజీఎల్‌సెట్ కు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు గడువు : మార్చి 23 – ఎప్రిల్ 27 వరకు
- 1000 ఆలస్య రుసుముతో మే 04 వరకు
- 2000 ఆలస్య రుసుముతో మే 11 వరకు
- 4000/- ఆలస్య రుసుముతో మే 18 వరకు
- 10,000/- ఆలస్య రుసుముతో మే 25 వరకు
దరఖాస్తు ఎడిట్ అవకాశం : మే 25 – 27 వరకు
హల్ టికెట్లు విడుదల తేదీ : మే 30 నుండి
ప్రవేశ పరీక్ష తేదీ : జూన్ 05 – 2025 న ఉదయం 9.00 – 10.30 వరకు
దరఖాస్తు ఫీజు :
LAWCET : 900/- (BC – 850, SC, ST – 800/-)
PGLCET : 1000/- (BC – 950, SC, ST – 900/-)
ఫలితాలు విడుదల తేదీ : జూన్ – 22 – 2025
వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్