Home > RESULTS > AP LAWCET 2025 RESULTS కోసం క్లిక్ చేయండి

AP LAWCET 2025 RESULTS కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JUNE 19) : AP LAWCET 2025 RESULTS. ఆంధ్ర ప్రదేశ్ లా సెట్ మరియు పీజీ లా సెట్ 2025 ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను నేరుగా చేసుకోవచ్చు.

AP LAWCET 2025 RESULTS.

ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డులను కూడా విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మూడు సంవత్సరాలు మరియు ఐదు సంవత్సరాల లా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అలాగే ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

AP LAWCET & PGLCET 2025 RESULTS

AP LAWCET & PGLCET 2025 RANK CARD

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు