BIKKI NEWS (OCT. 06) : AP KGBV NON TEACHING OUTSOURCING JOBS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేజీబీవీ లలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 729 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన వెలువడింది.
AP KGBV NON TEACHING OUTSOURCING JOBS
అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 7 నుండి 15వ తేదీ లోపు మండల విద్యాధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న టైప్ – 3 మరియు టైపు – 4 కేజీబీవీలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
టైప్ – 3 కేటగిరీలలో 547 ఖాళీలు మరియు టైపు – 4 కేజీబీవీలలో 182 ఖాళీలు కలవు.
ఖాళీల వివరాలు :
TYPE 3 KGBV
హెడ్ కుక్ – 48
సహయ వంట మనిషి – 263
వాచ్ ఉమెన్ – 95
స్కావెంజర్ – 79
స్వీపర్ – 62
TYPE 4 KGBV
హెడ్ కుక్ – 48
సహయ వంట మనిషి – 76
చౌకీదార్ – 58
ఖాళీల వివరాలు మరియు దరఖాస్తు విధానం, అర్హతలు తదితర వివరాల కోసం మండల విద్యాధికారి కార్యాలయాన్ని దర్శించి అక్కడే దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 17న మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులు జిల్లా కేంద్రాలకు చేరి అక్కడ నియామక ప్రక్రియ జరగనుంది.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025
- GK BITS IN TELUGU 2nd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE