INTER SUPPLEMENTARY RESULTS 2024 – ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల లింక్

BIKKI NEWS (JUNE 18) : AP INTER SUPPLEMENTARY RESULTS 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 ఫలితాలు ఈనాడు ఉదయం 11.00 గంటల నుండి అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయనుంది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను నేరుగా విద్యార్థులు పొందవచ్చు.

విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తోపాటు షార్ట్ మేము కూడా పొందవచ్చు.

AP INTER SUPPLEMENTARY RESULTS 2024 LINK – 1

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 రాసినట్లు అధికారులు తెలిపారు.

అలాగే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలు 2024ను జూన్ 26వ తేదీన వెల్లడించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ వర్గాలు నుండి సమాచారం.

INTER SUPPLEMENTARY RESULTS LINK – 2

JOB NOTIFICATIONS

FOLLOW US @TELEGRAM