BIKKI NEWS (APR. 12) : AP INTER SUPPLEMENTARY EXAMS 2025 SCHEDULE. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది.
AP INTER SUPPLEMENTARY EXAMS 2025 SCHEDULE
మే 12 – 20 వరకు రోజుకు రెండు సెషన్స్ చొప్పున ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం సెషన్ లో ఫస్టియర్, మధ్యాహ్నం సెషన్ లో సెకండీయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.00 – 12.00 వరకు మధ్యాహ్నం 2.30 – 5.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
సప్లిమెంటరీ ప్రాక్టీకల్ పరీక్షలు మే 28 – జూన్ – 01 వరకు నిర్వహించనున్నారు.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు ను ఎప్రిల్ 15 – 22 మద్య లజ సంబంధించిన కళాశాలలో చెల్లించాలి.
Recounting – Reverification
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కొరకు ఫీజు చెల్లింపు గడువు ఎప్రిల్ 13 – 22 వరకు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్