BIKKI NEWS (DEC. 11) : AP intermediate exams 2025 schedule. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ 2025ను విడుదల చేయడం జరిగింది. 2025 మార్చి 01 నుండి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రధాన పరీక్షలు మార్చి 15 తో ముగియనున్నాయి.
ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ కోర్సులకు ఫిబ్రవరి 10 నుండి 20 వరకు,. ఒకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 05 నుంచి 20 వరకు రోజుకు రెండు సెషన్స్ చొప్పున నిర్వహించనున్నారు.
ఎథిక్స్ & హ్యుమన్ వాల్యూష్ పరీక్ష ను ఫిబ్రవరి 01న మరియు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫిబ్రవరి 03 న ఉదయం 10.00 – 01.00 గంటల వరకు నిర్వహించనున్నారు.
సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్ ఎగ్జామినేషన్ పరీక్షలు ఫిబ్రవరి 22న నిర్వహించనున్నారు.
AP intermediate exams 2025 schedule
మార్చి – 01: సెకండ్ లాంగ్వేజ్ – I
మార్చి – 03 : సెకండ్ లాంగ్వేజ్ – II
మార్చి – 04 : ఇంగ్లీషు – I
మార్చి – 05 : ఇంగ్లీషు – II
మార్చి – 06 : మ్యాథ్స్ – 1A, బోటనీ – 1, సివిక్స్ – 1
మార్చి – 07 : మ్యాథ్స్ – 2A, బోటనీ – II, సివిక్స్ – II
మార్చి – 08 : మ్యాథ్స్ – IB, జువాలజీ – I, హిస్టరీ – I
మార్చి – 29 : మ్యాథ్స్ – 2B, జువాలజీ – II, హిస్టరీ – II
మార్చి – 11 : ఫిజిక్స్ – I, ఎకానమిక్స్ – I
మార్చి – 12 : ఫిజిక్స్ -II, ఎకానమిక్స్ – II
మార్చి – 13 : కెమిస్ట్రీ – I, కామర్స్ – I
మార్చి – 15 : కెమిస్ట్రీ – II, కామర్స్ – II
మార్చి – 17 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ – I, లాజిక్ – 1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ -1
మార్చి – 18 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ – II, లాజిక్ – II, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ – II
మార్చి – 19 : మోడ్రన్ లాంగ్వేజ్ – I, జియోగ్రపి – I
మార్చి – 20 : మోడ్రన్ లాంగ్వేజ్ – II, జియోగ్రపి – II
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 12
- Inter exams Schedule – ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ 2025
- 10th exams Schedule – పదో తరగతి పరీక్షల షెడ్యూల్ 2025
- STOCK MARKET : ఆప్షన్ల లాట్ సైజుల పెంపు
- CURRENT AFFAIRS 9th DECEMBER 2024