BIJKI NEWS (MAY 20) : AP IIIT ADMISSIONS 2025 APPLICATION DATE. ఏపీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కావున పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
AP IIIT ADMISSIONS 2025 APPLICATION DATE
ట్రిపుల్ ఐటీలలో అడ్మిషన్లు లభిస్తే పదో తరగతితోనే ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ లో 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల కొసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
AP IIIT APPLICATION LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్