Home > EDUCATION > ICET > AP ICET 2025 HALL TICKETS కోసం క్లిక్ చేయండి

AP ICET 2025 HALL TICKETS కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (MAY 04) : AP ICET 2025 HALL TICKETS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐసెట్ 2025 హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP ICET 2025 HALL TICKETS

2025 – 26 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్షను మే 07న నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

మే 7న 2 సెషన్ లలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9.00 – 11.30 వరకు మధ్యాహ్నం సెషన్ 2.00 – 4.30 వరకు నిర్వహించనున్నారు.

AP ICET 2025 HALL TICKETS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు