BIKKI NEWS (JULY 06) : AP HIGH COURT LAW CLERK JOBS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో 4 లా క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది.
AP HIGH COURT LAW CLERK JOBS.
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
వయోపరిమితి : 30 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది
దరఖాస్తు విధానం & గడువు : ప్రత్యక్ష పద్ధతిలో జూలై 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
వేతనం : 35,000/-రూపాయలు
చిరునామా : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, 522239
వెబ్సైట్ : https://aphc.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్