Home > EDUCATION > ENGINEERING > AP ENGINEERING – ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్

AP ENGINEERING – ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్

BIKKI NEWS (AUG. 15) : AP ENGINEERING 3rd PHASE COUNSELING SCHEDULE. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ కు షెడ్యూల్ విడుదల చేశారు. విద్యార్థుల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

AP ENGINEERING 3rd PHASE COUNSELING SCHEDULE

ఆగస్టు 19 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్లు,

ఆగస్టు 19 నుంచి 22 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.

ఆగస్టు 20 నుంచి 22 వరకు కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్ లకు అవకాశం కల్పించారు.

ఆగస్టు 23న వెబ్ ఆప్షన్స్ ల ఎడిట్ అవకాశం కల్పించారు.

ఆగస్టు 26న సీట్ల కేటాయింపు చేయనున్నారు.

సీట్లు పొందిన వారు ఆగస్ట్ 26 నుంచి 30లోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

వెబ్సైట్ : https://eapcet-sche.aptonline.in/EAPCET/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు