Home > EDUCATION > EdCET > AP EdCET 2025 – ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

AP EdCET 2025 – ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

BIKKI NEWS (APR. 08) : AP EdCET 2025 NOTIFICATION. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ మరియు ప్రత్యేక బీఈడి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించు ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష 2025 నోటిఫికేషన్ విడుదలయింది.

AP EdCET 2025 NOTIFICATION.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు

దరఖాస్తు గడువు : మే – 14 – 2025 వరకు.

అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ.

దరఖాస్తు ఫీజు : 650/- (బీసీ – 550/-, ఎస్సీ, ఎస్టీ – 450/-)

ప్రవేశ పరీక్ష తేదీ : జూన్ – 5 – 2025న

వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు