BIKKI NEWS (APR. 02) : APECET 2025 NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈసెట్ 2025 నోటిఫికేషన్ ను ఉన్నత విద్యా శాఖా విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా లేటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా అర్హత కలిగిన వారికి బీటెక్, బీఫార్మా కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
AP ECET 2025 NOTIFICATION
అర్హతలు : పాలిటెక్నిక్ డిప్లొమా.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు గడువు : మార్చి 12 – ఎప్రిల్ 07 వరకు
- 1000 ఆలస్య రుసుముతో ఎప్రిల్ 12 వరకు
- 2000 ఆలస్య రుసుముతో ఎప్రిల్ 17 వరకు
- 4000/- ఆలస్య రుసుముతో ఎప్రిల్ 22 వరకు
- 10,000/- ఆలస్య రుసుముతో ఎప్రిల్ 28 వరకు
దరఖాస్తు ఎడిట్ అవకాశం : ఎప్రిల్ 24 – 26 వరకు
హల్ టికెట్లు విడుదల తేదీ : మే 01 నుండి
ప్రవేశ పరీక్ష తేదీ : మే 06 – 2025న
దరఖాస్తు ఫీజు : 600/- (BC – 550, SC, ST – 500/-)
వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx
- FORBES WORLD BILLIONAIRES 2025 LIST – ప్రపంచ బిలినియర్స్
- After 10th – టెన్త్ తర్వాత కెరీర్ గైడెన్స్ పై విద్యాశాఖ కార్యక్రమం
- TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 04 – 2025
- GK BITS IN TELUGU 3rd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 03