BIKKI NEWS (JUNE 08) : AP EAPCET 2025 RESULTS DATE. ఆంధ్ర ప్రదేశ్ ఈఏపీ సెట్ 2025 ఫలితాలను జూన్ 14వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
AP EAPCET 2024 RESULTS DATE
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులకు ఈఏపీ సెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈఏపీ సెట్ ర్యాంకుల ప్రకటనలో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజ్ ను ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
AP EAPCET 2025 KEY
ఏపీ ఈఏపీ సెట్ 2025 మాస్టర్ క్వశ్చన్ పేపర్ – ప్రాథమిక కీ కోసం కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.
AP EAPCET 2025 MASTER Q.P & PRELIMINARY KEY LINK
AP EAPCET 2025 RESPONSE SHEETS LINK
- TG NEW CABINATE – తెలంగాణ మంత్రులు – వారి శాఖలు
- CPGET 2025 – త్వరలోనే సీపీ గెట్ నోటిఫికేషన్
- SSC JOBS – ఇంటర్ తో కేంద్ర కొలువులు
- AP EAPCET 2025 RESULTS – జూన్ 14న ఫలితాలు
- TG NEW MINISTERS – నూతన మంత్రులు వీరే