Home > EDUCATION > HALL TICKETS > AP EAPCET HALL TICKETS -ఏపీ ఎఫ్ సెట్ హల్ టికెట్లు

AP EAPCET HALL TICKETS -ఏపీ ఎఫ్ సెట్ హల్ టికెట్లు

BIKKI NEWS (MAY 12) : AP eapcet 2025 hall tickets. ఆంధ్రప్రదేశ్ సెట్ 2025 హాల్ టికెట్లను ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP eapcet 2025 hall tickets

నాలుగు వేల రూపాయల ఆలస్య రుసుముతో మే 12 వరకు, పదివేల రూపాయల ఆలస్య రుసుముతో మే 16 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.

అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 19, 20వ తేదీలలో నిర్వహించనున్నారు.

ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు మే 21 నుండి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఈ ప్రవేశ పరీక్షలకు 3,61,299 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు

AP EAPCET 2025 HALL TICKETS DOWNLOAD LINK.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు