BIKKI NEWS (JULY 03) : AP EAPCET 2025 COUNSELLING SCHEDULE. ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్‌సెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ కౌన్సిలింగ్ ద్వారా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్, బీఈ సీట్లను భర్తీ చేయమన్నారు.
AP EAPCET 2025 COUNSELLING SCHEDULE.
నోటిఫికేషన్ విడుదల : జూలై 04
రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపు గడువు : జూలై 07 నుంచి 16 వరకు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు : జూలై 07 నుంచి 17 వరకు
వెబ్ ఆప్షన్ల గడువు : జూలై 10 నుంచి 18 వరకు
సీట్ అలాట్మెంట్ తేదీ : జూలై 22
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు : జూలై 23 – 26 వరకు
తరగతులు ప్రారంభం : ఆగస్టు 04 నుంచి
వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్
- AP DEECET COUNSELING 2025 షెడ్యూల్
- Jobs – విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో జాబ్స్