BIKKI NEWS (JUNE 24) : AP EAPCET 2025 2nd phase results. ఏపీ ఎఫ్‌సెట్ 20252వ దశ ఫలితాలను జూన్ 25న ప్రకటిస్తామని కన్వీనర్ ప్రకటించారు.
AP EAPCET 2025 2nd phase results
అలాగే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను శనివారం నాడు విడుదల చేస్తామని కన్వీనర్ తెలిపారు.
జూన్ 23న ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ ఓపెన్ స్కూల్, నేషనల్ ఓపెన్ స్కూల్, CBSE, RGUKT, డిప్లోమా ఇతర బోర్డులకు చెందిన ఇంటర్మీడియట్ మార్కులను అప్లోడ్ చేసిన విద్యార్థులకు ర్యాంకులు కేటాయించి విడుదల చేసినట్లు తెలిపారు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ర్యాంక్ కార్డులను పొందవచ్చు.
ఏపీ ఎఫ్ సెట్ ర్యాంకింగ్ లలో ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజ్ ఇస్తున్న సంగతి తెలిసింది
AP EAPCET 2025 2nd PHASE RANKINGS LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్