BIKKI NEWS (JULY 04) : AP EAPCET 2024 CUTOFF MARKS. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎఫ్ సెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులకు ఏ కేటగిరీకి ఏ కళాశాలలో ఎన్ని మార్కులకు సీటు వస్తుందో తెలుసుకోవాలని ఉంటుంది.
AP EAPCET 2024 CUTOFF MARKS
కింద ఇవ్వబడిన లింకు లో కళాశాలల వారీగా, విద్యార్థుల కేటగిరీల వారీగా 2024 కు సంబంధించి కటాఫ్ మార్కులు ఇవ్వబడ్డాయి
ఈ నేపథ్యంలో ఎఫ్‌సెట్ 2024 సంవత్సరంలో కళాశాలల వారీగా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కుల వివరాలను అందుబాటులో ఉంచారు.
ఈ కటాఫ్ మార్కుల ఆధారంగా 2025 సంవత్సరంలో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా సీటు ఏ కళాశాలల వస్తుందో అంచనా వేసుకోవచ్చు. దానికి అనుగుణంగా వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
AP EAPCET CUT OFF MARKS
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్