Home > JOBS > DSC (TRT) > AP DSC – ఎలాంటి రాత పరీక్ష లేకుండా 421ఉద్యోగాలు

AP DSC – ఎలాంటి రాత పరీక్ష లేకుండా 421ఉద్యోగాలు

BIKKI NEWS (MAY 01) : Ap dsc sports quota posts notification. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025 లో స్పోర్ట్స్ కోటా కింద 421 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేశారు.

Ap dsc sports quota posts notification.

అర్హులైన రాష్ట్ర క్రీడాకారులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ 421 ఉద్యోగాలను క్రీడలలో సీనియారిటీ మరియు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తానని క్రీడా మంత్రి తెలిపారు.

అర్హులైన రాష్ట్ర క్రీడాకారులు మే – 02 నుంచి 31 వరకు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వెబ్సైట్ : https://sports.ap.gov.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు