BIKKI NEWS (APR. 16) : AP DSC NOTIFICATION 2025 WITH 16347 POSTS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు రోజుల్లో 16,347 పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ జారీ చేస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
AP DSC NOTIFICATION 2025 WITH 16347 POSTS.
ఎస్సీ వర్గీకరణ కు మంగళవారం నాడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు అలాగే ఈ వర్గీకరణ పై రెండు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేస్తామని తెలిపారు.
తదనంతరం డీఎస్సీ 2025 నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు ఎస్సీ వర్గీకరణ కొరకే డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యమైందని తెలిపారు.
ఇప్పటికే ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రత్యేక విద్య టీచర్ పోస్టులకు సంబంధించి 2260 పోస్టుల భర్తీ కొరకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటికి కూడా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్