BIKKI NEWS (JUNE 17) : AP DSC 2025 PRELIMINARY KEY. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షలు 2025 లో ముగిసిన పరీక్షల ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ సీట్లను విద్యాశాఖ విడుదల చేశారు.
AP DSC 2025 PRELIMINARY KEY
టీజీటీ – నాన్ లాంగ్వేజస్, స్పెషల్ ఎడ్యుకేషన్, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్ గణితం అన్ని మీడియంల నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన కీని విడుదల చేశారు..
జూన్ 06,-08, 10, 11, 12వ తేదీలలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ లను విడుదల చేశారు.
అభ్యర్థులకు ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూన్ 24 వరకు ఆన్లైన్ ద్వారా తెలియజేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 16,437 ఉద్యోగాలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
AP DSC 2025 PRELIMINARY KEY LINK