BIKKI NEWS (JUNE 23) : AP DSC 2025 PRELIMINARY KEY RELEASED. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షలు 2025 లో ముగిసిన కొన్ని పరీక్షల ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ సీట్లను విద్యాశాఖ విడుదల చేసింది.
AP DSC 2025 PRELIMINARY KEY RELEASED
జూన్ 14న జరిగిన PGT BOTANY, జూన్ 17న జరిగిన జువాలజీ పరీక్షల ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్స్ విడుదల చేశారు.
అభ్యర్థులకు ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూన్ 24 వరకు ఆన్లైన్ ద్వారా తెలియజేయవచ్చు.
వెబ్సైట్ : https://apdsc.apcfss.in
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్