BIKKI NEWS (JULY 03) : AP DSC 2025 PRELIMINARY KEY. ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 ప్రాథమిక కీ విడుదలయ్యింది. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులకు ప్రాథమిక కీ విడుదల చేయగా ఈరోజు మరిన్ని సబ్జెక్టులకు ప్రాథమిక కీ ని విడుదల చేశారు. హ కింద ఇవ్వబడిన లింకు ద్వారా ప్రాథమిక కీ ని నేరుగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP DSC 2025 PRELIMINARY KEY.
ప్రాథమిక కీ తో పాటు రెస్పాన్స్ సీట్లను కూడా అందుబాటులో ఉంచారు.
ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఆన్లైన్ ద్వారా జూలై 11వ తేదీ లోపల సమర్పించాల్సి ఉంటుంది.
జూన్ 29 నుండి జరిగిన పరీక్షల ప్రాథమిక కీ తోపాటు రెస్పాన్స్ షీట్లను కూడా త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు.
వెబ్సైట్ : https://apdsc.apcfss.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్