Home > JOBS > DSC (TRT) > AP DSC 2025 – నేటితో ముగుస్తన్న ఏపీ డీఎస్సీ దరఖాస్తు గడువు

AP DSC 2025 – నేటితో ముగుస్తన్న ఏపీ డీఎస్సీ దరఖాస్తు గడువు

BIKKI NEWS (MAY 15) : AP DSC 2025 LAST DATE. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025 నోటిఫికేషన్ యొక్క ఆన్లైన్ దరఖాస్తు గడవు నేటితో ముగియనుంది.

AP DSC 2025 LAST DATE

ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందఘ.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవచ్చు.

AP DSC 2025 APPLY HERE

మే 30న డిఎస్సి పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు. జూన్ 6 నుండి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇప్పటివరకు దాదాపు 3 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు