Home > JOBS > DSC (TRT) > AP DSC – డీఎస్సీ కి భారీగా దరఖాస్తులు

AP DSC – డీఎస్సీ కి భారీగా దరఖాస్తులు

BIKKI NEWS (MAY 17) : ap dsc 2025 huge applications. ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ కి 5,77,417 దరఖాస్తులు అందాయి. అభ్యర్థులు ప్రకారం ఈ దరఖాస్తుల సంఖ్య 3,35,401 గా ఉంది.

ap dsc 2025 huge applications.

ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,347 పోస్టులను విద్యాశాఖ భర్తీ చేయనుంది.

మే 30వ తేదీ నుండి డిఎస్సీ హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.

డీఎస్సీ రాత పరీక్షలను జూన్ 6 నుండి జూలై 6 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు