BIKKI NEWS (JUNE 14) : AP DSC 2025 EXAM DATE CHANGED. ఏపీ డీఎస్సీ 2025 పరీక్ష తేదీల్లో మార్పు చేశారు. యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
AP DSC 2025 EXAM DATE CHANGED
జూన్ 20, 21వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను జూలై 1, 2వ తేదీలలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ నూతన పరీక్షల షెడ్యూల్ సంబంధించిన హాల్ టికెట్లను జూన్ 25 నుండి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.
అభ్యర్థులు కింద ఇవ్వబడిన వెబ్సైట్ నుండి హాల్ టికెట్లను జూన్ 25 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AO DSC 2025 NEW HALL TICKETS LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్