Home > EDUCATION > DEECET > AP DEECET COUNSELING 2025 షెడ్యూల్

AP DEECET COUNSELING 2025 షెడ్యూల్

BIKKI NEWS (JULY 04) : AP DEECET 2025 COUNSELING SCHEDULE. ఆంధ్రప్రదేశ్ డీఈఈ సెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు.

AP DEECET 2025 COUNSELING SCHEDULE

రిజిస్ట్రేషన్ తేదీ: జూలై 6 నుంచి 7 వరకు

వెబ్ ఆప్షన్ల అవకాశం : జూలై 8 నుండి 12 వరకు

సీట్ల కేటాయింపు : జూలై 13 నుంచి 16 వరకు

ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన : జూలై 17 నుండి 22 వరకు

తరగతులు ప్రారంభం : జూలై 25 నుండి

వెబ్సైట్ : https://apdeecet.apcfss.in/