Home > EDUCATION > DEECET > AP DEECET 2025 – దరఖాస్తు గడువు పెంపు

AP DEECET 2025 – దరఖాస్తు గడువు పెంపు

BIKKI NEWS (MAY 14) : AP DEECET 2025 APPLICATION DATE EXTENDED. ఆంధ్రప్రదేశ్ డీఈఈసెట్ 2025 దరఖాస్తు గడువు ను మే 20వ తేదీ వరకు పొడిగించారు.

AP DEECET 2025 APPLICATION DATE EXTENDED

డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మరియు డిప్లోమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలను డీఈఈసెట్ 2025 ప్రవేశ పరీక్ష ద్వారా కల్పిస్తారు.

జూన్ 2, 3వ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.. ఫలితాలను జూన్ 10న వెల్లడిస్తారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు