Home > JOBS > COURT JOBS > AP COURT JOBS : ఏపీ కోర్టులలో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

AP COURT JOBS : ఏపీ కోర్టులలో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

BIKKI NEWS (MAY 07) : AP COURT JOBS NOTIFICATION 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా కోర్టులలో 1620 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారి అయినది.

AP COURT JOBS NOTIFICATION 2025.

ఖాళీల వివరాలు :

ఆఫీస్ సబార్డినేట్ – 651
జూనియర్ అసిస్టెంట్ – 230
కాపియిస్ట్ -193
ప్రాసెస్ సర్వర్ – 164
టైపిస్ట్ – 162
స్టెనోగ్రాఫర్ – 80
ఫీల్డ్ అసిస్టెంట్ – 56
ఎగ్జామినర్ – 32
డ్రైవర్ – 28
రికార్డు అసిస్టెంట్ – 24

అర్హతలు : పోస్టును అనుసరించి ఏడవ తరగతి నుండి డిగ్రీ వరకు విద్యా అర్హతలు కలిగి ఉండాలి.

దరఖాస్తు గడువు : 2025 మే 13 నుండి జూన్ 2 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది

వెబ్సైట్ : https://aphc.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు