BIKKI NEWS (JUNE 08) : Ap contract out sourcing jobs in ap health department. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరియు నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం మరియు టెలి మానస్ లలో వివిధ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొత్తం 76 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
Ap contract out sourcing jobs in ap health department
అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా విద్యార్హతల్లో సాధించిన మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
ఖాళీల వివరాలు
- కన్సల్టెంట్ సైకియార్టిస్ట్: 12
- క్లినికల్ సైకాలజిస్ట్: 19
- సైకియార్టిక్ సోషల్ వర్కర్: 06
- కౌన్సిలర్: 36
- టెక్నికల్ కో-ఆర్డినేటర్: 01
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్/బీఈ, ఎంబీబీఎస్, డిప్లొమా, పీజీ, ఎం.ఫిల్/పీహెచ్డీ, ఎంస్/ఎండీ, ఎంఎస్ఈడబ్ల్యూలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి : 2025 జూన్ 5వ తేదీ నాటికి 42 ఏళ్లు ఉండాలి.
వేతనం :
- క్లినికల్ సైక్రియాటిస్ట్ – 1,00,000/-
- క్లినికల్ సైకాలజిస్టు – 27,500/-
- సైకియాట్రిక్ సోషల్ వర్కర్ – 25,000/-
- కౌన్సిలర్ – 18,066/-
- టెక్నికల్ కో-ఆర్డినేటర్ – 40,000/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 18,450/-
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా 2025 జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు ఫీజు : 1000/- (బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈఎస్ఎం, పీడబ్ల్యూబీడీ – 750/-)
వెబ్సైట్ : https://apmsrb.ap.gov.in/msrb/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్