Home > JOBS > AP JOBS > AP CONSTABLE JOBS – జూన్ 1న 6100 కానిస్టేబుల్ తుది పరీక్ష

AP CONSTABLE JOBS – జూన్ 1న 6100 కానిస్టేబుల్ తుది పరీక్ష

BIKKI NEWS (APR. 25) : AP CONSTABLE JOBS EXAM ON JUNE 1st. రాష్ట్ర ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్ష తేదీని వెల్లడించింది.

AP CONSTABLE JOBS EXAM ON JUNE 1st

జూన్ ఒకటవ తేదీన తుది రాత పరీక్షను నిర్వహించనున్నారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. రాత పరీక్ష ను 10.00 – 01.00 గంట వరకు నిర్వహించనున్నారు.

2023 లో రాసిన ప్రాథమిక పరీక్ష, మరియు ఫిజికల్ టెస్టులలో 95,208 మంది తొలి పరిక్షకు అర్హత సాధించారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు