Home > JOBS > AP JOBS > AP CONSTABLE HALL TICKETS డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

AP CONSTABLE HALL TICKETS డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (MAY 23) : AP CONSTABLE HALL TICKETS LINK. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల తుది పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేశారు

AP CONSTABLE HALL TICKETS LINK

కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టికెట్లు నేటి నుండి మే 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు

కానిస్టేబుల్ తుది పరీక్షలు జూన్ 1వ తేదీన ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించనున్నారు

AP CONSTABLE EXAM HALL TICKETS LINK

https://slprb.ap.gov.in/UI/PCFWEHT

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు