Home > RESULTS > RESULTS – ఏపీ, తెలంగాణ టెన్త్, ఇంటర్ ఫలితాల తేదీలు.!

RESULTS – ఏపీ, తెలంగాణ టెన్త్, ఇంటర్ ఫలితాల తేదీలు.!

BIKKI NEWS (APR. 08) : AP and Telangana Intermediate and Tenth results dates 2025. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

AP and Telangana Intermediate and Tenth results dates 2025.

ఈ నేపథ్యంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల తేదీల అంచనా.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఎప్రిల్ 12 – 15వ తేదీల మద్య విడుదల చేసే అవకాశం ఉంది.

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఎప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఎప్రిల్ 24 తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు