BIKKI NEWS (AUG. 15) : ap 2nd phase degree admissions. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు డిగ్రీ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ ఆగస్ట్ 22 నుంచి ప్రారంభం కానుంది.
ap 2nd phase degree admissions
ఆగస్టు 22 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
ఆగస్టు 23 నుంచి 25 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కొరకు వెబ్ ఆష్పన్లు నమోదుకు అవకాశం.
ఆగస్టు 26న వెబ్ ఆప్షన్ ల ఎడిట్ అవకాశం కల్పించారు.
ఆగస్ట్ 29న సీట్లు కేటాయించనున్నారు.
సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 3లోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
వెబ్సైట్ : https://oamdc-apsche.aptonline.in/OAMDC202425/Index