BIKKI NEWS (APR. 30) : AP 10th class supplementary exams 2025 schedule. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2025 షెడ్యూలు విడుదల చేశారు.
AP 10th class supplementary exams 2025 schedule
మే 19 నుండి 26వ తేదీ వరకు ప్రధాన పరీక్షలు, 28వ తేదీ వరకు అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి.
ఈ పరీక్షలను ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నారు
ఫస్ట్ లాంగ్వేజ్ / కాంపోజిట్ కోర్స్ – 1 : మే – 19
సెకండ్ లాంగ్వేజ్ : మే – 20
ఇంగ్లీషు : మే – 21
మ్యాథమెటిక్స్ : మే – 22
ఫిజికల్ సైన్స్ : మే – 23
బయాలజికల్ సైన్స్ : మే – 24
సోషల్ స్టడీస్ : మే – 26
ఫస్ట్ లాంగ్వేజ్ / కాంపోజిట్ కోర్స్ – 2 / OSSC main language paper – 1 – : మే – 27
OSSC main language paper – 2 : మే – 28
- Ration cards – 14న రేషన్ కార్డులు పంపిణీ
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం