BIKKI NEWS (APR. 19) : AP 10th class result 2025 on April 23rd. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయడానికి విద్యాశాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది
AP 10th class result 2025 on April 23rd.
ఈసారి పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాలను మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా పొందేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
విద్యార్థులు నేరుగా ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా పొందవచ్చు.
AP SSC 2025 RESULTS LINK
- TGPSC – DT RESULT IN UDYOGA SAMACHARAM FORMAT.
- Inter Results ఎప్రిల్ 22న ఫలితాలు
- BHAGAVAD GITA – యూనెస్కో వారసత్వ సంపదలుగా భగవద్గీత, నాట్యశాస్త్రం
- 10th Result – ఏప్రిల్ 23న 10వ తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19- 04 – 2025