BIKKI NEWS (JUNE 21) : Anti locking breaking system for 2 Wheelers. టూవీలర్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం (ABS) తప్పనిసరిగా ఉండాలని, ప్రయాణికులు ఇద్దరూ హెల్మెట్ ధరించాలని స్పష్టం చేసింది.
Anti locking breaking system for 2 Wheelers.
2 వీలర్లకు ఏబీఎస్, రెండు హెల్మెట్ల నిబంధనలు తీసుకొస్తే వాహనదారులను ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చని వివరిస్తున్నారు. సడన్ బ్రేక్ వేసినప్పుడు వాహనాలు అదుపుతప్పకుండా ఏబీఎస్ ఉపయోగపడుతుంది.
ఈ రెండు నిబంధనలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చేలా కేంద్ర రవాణాశాఖ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుందని అధికారులు చెప్తున్నారు.
ప్రస్తుతం 150 సీసీ కంటే ఎక్కువ గల వాహనాలకు ఏబీఎస్ అమల్లో ఉంది. దీనిని ప్రారంభస్థాయి. బైక్ కు కూడా వర్తింపచేయాలని నిర్ణయించింది.
2022 లెక్కల ప్రకారం 20 శాతం రోడ్డు ప్రమాదాలు బైకుల కారణంగానే జరుగుతున్నాయని చెప్తున్నారు.
టూ వీలర్ వాహనాలకు ABS అమర్చడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి, వాహనధరలు రూ.2500 నుంచి రూ.5వేల వరకు పెరిగే అవకాశం ఉంది.
- TELEGRAM CEO – నా వీర్య దానంతో పుట్టిన పిల్లలకు సంపద పంచుతా
- ABS – ద్విచక్ర వాహనానికి ఏబీఎస్ తప్పనిసరి
- PADDY BONUS – సన్న వడ్లకు 500/- బోనస్ చెల్లించాలి హరీష్ రావు
- RYTHU BHAROSA – 7 ఎకరాల వరకు రైతు భరోసా జమ
- NEERAJ CHOPRA – పారిస్ డైమండ్ లీగ్ విజేత నీరజ్ చోప్రా