BIKKI NEWS (JUNE 27) : Annadhatha Sukhibhava for all types lands. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం విషయంలో చెప్పింది. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.
Annadhatha Sukhibhava for all types lands
కౌలు రైతులు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలంటే కౌలు రైతు గుర్తింపు కార్డు పొందాలని, ఈ – పంట లో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
సొంత పొలం కలిగిన డీ – పట్టాదారులు, ఇనాం పట్టాదారులు, ఎసైన్డ్ పట్టాదారులకు కూడా అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు సమాచారం..
ఇలాంటి భూముల కలిగిన రైతులు రెవెన్యూ అధికారులను కలిసి దరఖాస్తు సమర్పించుకోవాలని సూచించారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్