BIKKI NEWS (JUNE 12) : Annadhata sukhibhava amount will credit to farmers account on June 20th. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 20న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ నగదును జమ చేయనుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
Annadhata sukhibhava amount will credit to farmers account
జూన్ 20న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం కింద నగదును జమ చేసే రోజునే మొదటి ఇన్‌స్టాల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నగదు జమ చేస్తామని తెలిపారు.
అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్