BIKKI NEWS (JUNE 29) : Annadhaatha Sukhibhava in 3 sessions saya CM. ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నగదును ఏడాదికి మూడు విడతల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జూలై నెలలో మొదటి విడత కింద నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు.
Annadhaatha Sukhibhava in 3 sessions saya CM
కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమృద్ధి యోజన పథకం ఎలా అయితే ఏడాదికి మూడు విడతల్లో నగదు జమ చేస్తుందో… అదే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు.
రైతుల ఖాతాల్లో ఏడాదికి 20వేల రూపాయల చొప్పున నగదు పడేలా చర్యలు తీసుకుంటానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్