BIKKI NEWS (JULY 06) : Annadhaatha sukhibhava complaint box. అన్నదాత సుఖీభవ పథకం పోర్టల్ లో ప్రవేశపెట్టిన కంప్లైంట్ మాడ్యుల్ పై అధికారులు, రైతులు అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Annadhaatha sukhibhava complaint box.
అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులు జాబితాను ఫిర్యాదుల మాడ్యుల్ లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.
జూన్ 30 తరువాత వెబ్ ల్యాండ్ లో నమోదైన భూములకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఈ రైతులు ఏమైనా సమస్యలు ఉంటే రైతు సేవా కేంద్రంలోని రైతు సహాయకులను కలవాలని సూచించారు.
జులై 10 లోపు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
జులై నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ మొదటి విడత నగదు జమ చేసే అవకాశాలు ఉన్నాయి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్