BIKKI NEWS (JUNE 21) : Annadhaatha Sukhibhava 14 thousand. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏడాదికి రెండు విడతలలో 7,000/- రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు సమాచారం.
Annadhaatha Sukhibhava 14 thousand
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి 3,000/- రూపాయలు చొప్పున రెండు విడతలలో 6,000/- జమ చేయనున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం మొత్తం కలిపి సంవత్సరానికి 20,000/- రూపాయల
మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేయనుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000/- కాగా, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000/- చొప్పున ఉండనుంది.
ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతలో భాగంగా 7,000/- రూపాయల నగదును జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద 20వ విడత కింద 6,000/- జమ చేసే అవకాశం ఈ నెలలోనే ఉంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్