BIKKI NEWS (JUNE 17) : ANNA DHAATHA SUKHIBHAVA 2025 SCHEME – ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమ కొరకు రైతులు ఈ – కేవైసీ కోసం రైతు సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ANNA DHAATHA SUKHIBHAVA 2025 SCHEME
రాష్ట్రవ్యాప్తంగా 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 వివరాలను ఈకేవైసీ వివరాలను ఆటో అప్డేట్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కేవలం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వేలిముద్ర వేస్తే ఈ కేవైసీ పూర్తవుతుందని, ఈ ప్రక్రియను జూన్ 20 కల్లా పూర్తి చేయాలని రైతులకు సూచించింది.
ANNA DHAATHA SUKHIBHAVA AMOUNT CREDIT DATE
జూన్ 20న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్