ANGANWADI JOBS – అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్

BIKKI NEWS (OCT. 09) : ANGANWADI JOBS NANDYALA DISTRICT . నంద్యాల జిల్లాలోని ICDS ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 68 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ANGANWADI JOBS NANDYALA DISTRICT

ఖాళీల వివరాలు : (68)

అంగన్వాడీ కార్యకర్త – 06
మినీ అంగన్వాడీ కార్యకర్త – 02
అంగన్వాడీ సహయకురాలు – 60

అర్హతలు : అంగన్వాడీ కార్యకర్త,మినీ అంగన్వాడీ కార్యకర్త కు 10 వ తరగతి, సహయకురాలు కు 7 వ తరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి. స్థానికులై ఉండాలి.

వయోపరిమితి : 21 – 35 సంవత్సరాల మద్య ఉండాలి.

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో చేసుకోవాలి.

వేతనం :
అంగన్వాడీ కార్యకర్త – 11,500/-
మినీ అంగన్వాడీ కార్యకర్త – 7000/-
అంగన్వాడీ సహయకురాలు – 7000/-

దరఖాస్తు గడువు : అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 21 – 2024 వరకు

వెబ్సైట్ : WEBSITE

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు